Now Loading

పంచాయతీరాజ్ ఈఈ మృతి పట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా:  పంచాయతీరాజ్ EE గా సిరిసిల్లలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ఆకస్మిక మృతి పట్ల మంత్రి కేటీ రామారావు ద్రిగ్బంతి తెలిపారు. చిన్న వయసులోనే అకాల మరణం పొందడం దురదృష్టకరం అన్న మంత్రి, శ్రీనివాస్ రావు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. శ్రీనివాస రావు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని అన్నారు.